Showing posts with label vennela. Show all posts
Showing posts with label vennela. Show all posts
Chandra


ప్రతి రేయి నిన్ను ఆల చూస్తు ఉట్నుంటే    
నా మతే పొతూందే   

ప్రతి పొడుపు నువ్వు మయం అవ్తుంటే   
నాకెంతొ యంతో కస్ఠంగా ఉందే     

ఇదేంటో ఈ స్రుష్ఠి తీరు ఎంటొ     
మనా మధ్యా ఈ దూరం ఎమిటో   

అందూకే ఈ భువి అనుచుపై నిలుచుని  
నా హ్రుదయం నీకు దేహం గా చేశీ     

నిన్ను తరిగిపోకుండ  
వెల్లిగించుకుంటా....  
Labels: 4 comments | edit post