Showing posts with label aata. Show all posts
Showing posts with label aata. Show all posts
Chandra


నేను యెస్ అంటే నువ్వు నో అంటవ్
నే లవ్ అంటే ను కొవ్వు అంటవ్
నీ వేనటే నాడుస్త అంటే,
పోమ్మని తరిమెస్తవే;
పోనీ అని పోతుంటే
పరుగున వచ్చి నన్ను వెన్నకకి లగేస్త్వే
పైకి తీస్తవే మళి పడదోస్తవే
అసలు కుదురుండనీవే
అలుపు రనీవే
ఇన్ని చేశీనా
ఆగని ఆట లో విసుగులేకుండ మూరిపించి మరిపిస్తవ్
ఇథ్దరం లేని ఆటాకు అర్దం ఏది?
Labels: 1 comments | edit post