Chandra



నా మదిలోని పదములు అందెలుగ కూర్చి
నీకు సింగారించాగా
ఆ సుకుమార చరణములు ధరణి ముద్దాడగా
ఆ మువ్వల సవ్వడికి ఈ సృష్టి సంగీతమే
అసూయపడే!
Labels: edit post
0 Responses

Post a Comment