నేను యెస్ అంటే నువ్వు
నో అంటవ్
నే లవ్ అంటే ను
కొవ్వు అంటవ్
నీ వేనటే నాడుస్త అంటే,
పోమ్మని తరిమెస్తవే;
పోనీ అని పోతుంటే
పరుగున వచ్చి నన్ను వెన్నకకి
లగేస్త్వే
పైకి తీస్తవే మళి పడదోస్తవే
అసలు కుదురుండనీవే
అలుపు రనీవే
ఇన్ని చేశీనా
ఈ ఆగని ఆట లో
విసుగులేకుండ మూరిపించి మరిపిస్తవ్
ఇథ్దరం లేని ఆటాకు అర్దం
ఏది?